calender_icon.png 2 February, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో ముగిసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్

29-01-2025 01:31:40 AM

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ మండలం వెంకటా  గల అనురాగ్ యూనివర్సిటీ మెకానికల్ విభాగంలో రెండు రోజుల ఇంటర్నే  కాన్ఫరెన్స్‘ఐ. సీ. ఐ. ఫ్. ఎమ్.ఇ డి.ఇ 2025’ ముగిసింది. మొదటి రోజు ముఖ్య అతిథిగా డా.నితిన్ ముట్టిల్, లీడర్ వాటర్ రీసెర్చ్ గ్రూప్, మెల్బోర్న్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా హాజరయ్యారు.

రిజిస్ట్రార్ డా. పీ భాస్కర రెడ్డి, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డా. వీ విజయ్ కుమార్, డీన్ కంప్యూటర్ సైన్స్ డాక్టర్ జి.  అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్ట్రాటజీ పల్లా అనురాగ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.సికిందర్ బాబా, మెకా  విభాగ అధిపతి డా. కే శ్రీనివాస చలపతి సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు.

రెండవ రోజు ముఖ్య అతిథిగా డా. వీ వాసు, ప్రొఫెసర్, నేషనల్ ఇనిస్టి  ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ హాజర  ఇం  5.0 ప్రాముఖ్యతపై ముఖ్య ప్రసంగాన్ని ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ డా. అర్చన మంత్రి, డీన్ స్కూల్ అఫ్ ఇంజినీరింగ్ డా. వీ విజయ్ కుమార్, డా. సికిందర్ బాబా, మెకానికల్ విభాగ అధిపతి డా. కే శ్రీనివాస చల  డా. టీ క్రిష్ణయ్య, తేజస్ ప్రాజెక్ట్ ఎక్స్పో కన్వీనర్ డా.యన్ మదన్ మోహన్ రెడ్డి, అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గొన్నారు.

అనురాగ్ వర్శిటీ తేజస్ 20  ప్రాజెక్ట్ ఎక్సోలో మెకానికల్ విభాగానికి చెందిన శేఖర్, నిఖిల్, హృ  సాయి లాతవ్య, రక్షిత్‌రాజ్, వినయ్ కు  ౨వ బహుమతి లభించింది.ప్రొఫెసర్ వాసు, ప్రొఫెసర్ ఫణీంద్ర కిరణ్ చాగం  తేజస్ కోఆర్డినేటర్  డా.  మద్దిలేటి, ప్రాజెక్ట్ గైడ్ స్రవంతి, అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గొన్నారు.