calender_icon.png 3 February, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

03-02-2025 12:00:00 AM

ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం

కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 2( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో సోమవారం నుండి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారం భమవుతున్నట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలో నాలుగు విడుదలుగా పరీక్షలు కొనసాగు తాయని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్ వ్బుసైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.