calender_icon.png 28 April, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నేతలకు మన్ కీ బాత్‌లో నిర్దేశం

28-04-2025 01:06:09 AM

నిర్మల్ ఏప్రిల్ 27 (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దేశవ్యాప్తంగా నిర్మించిన మన్ కీ బాత్ కార్యక్రమం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు నిర్మల్‌లో హాజరయ్యారు. దేశ ప్రధా ని దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితు లు జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి తదితర అంశాలపై బీజేపీ నేతలకు మన్ కీ బాత్‌లో నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, సిరిపూర్ ఎమ్మె ల్యే పాల్వాయి హరీష్‌బాబు పాల్గొన్నారు.