calender_icon.png 11 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైనేజీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయండి

05-03-2025 01:33:20 AM

గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ టీఎన్జీవోల డిమాండ్

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): గచ్చిబౌలి టీఎన్జీవో ముచువల్లి ఎయిడెడ్ కో  హౌసింగ్ సొసైటీలో నీటి సౌకర్యంతోపాటు నల్లా కనెక్షన్లలో అధిక నీరు వచ్చే  చూడాలని, నూతన డ్రైనేజీ పైపులైన్ల వ్య  ఏర్పాటు చేయాలని, అదనపు నీటి పైప్  ఏర్పాటు చేయాలని టీఎన్జీవో కేంద్ర సం  ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఏస్‌ఏమ్ హు  ముజీభ్, టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, గచ్చిబౌలి హౌసింగ్ సొసై  బోర్డు ఆఫ్ డైరెక్టర్ కస్తూరి వెంకటేశ్వర్లు కోరారు. 

హెచ్‌ఎమ్   జనరల్ మేనేజర్ ఖాదర్ నే   హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్  కలిసి సొసైటీలోని సమ   సుదీర్ఘంగా చర్చించి, వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారా  తక్షణ చర్య  తీసుకుంటామని అశోక్‌రెడ్డి హామీ ఇచ్చారు.