14-02-2025 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి13 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొం డూరు మండలం ఊటూరులోని ఇసు క రి పాయింట్ వద్ద రవాణా, రెవి న్యూ, మైనింగ్, పోలీసు అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రీ రికా ర్డులను పరిశీలించారు. ఇసుక యార్డు కు వాహనాలు వెళ్లే దారిని పరిశీలించారు.
సీసీ కెమెరాల పనితీరును పర్య వేక్షించారు. అనుమతి కంటే ఎక్కువ లోడును తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలను నిరంతరం తనిఖీ చే యాలని స్థానిక అధికారులను ఆదేశిం చారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ట్రాన్స్పో ర్ట్ కమిషనర్ పురుషోత్తం, ఎంవిఐ రవి కుమార్, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంక టేశ్వర్‌రావు, పోలీసులు పాల్గొన్నారు.