06-03-2025 01:21:34 AM
బూర్గంపాడు, మార్చి 5(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు.అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గంపూడి కృష్ణా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు