calender_icon.png 6 March, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ మాడల్ ఇల్లు పనుల పరిశీలన

06-03-2025 12:45:13 AM

మునగాల, మార్చి 05: ఫోటో:ః ఇంటి నిర్మాణ పనులు పరిశీలిస్తున్న ఆర్డీవో సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణ పనులను కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ బుధవారం  పరశీ లించారు.

అదేవిధంగా బరాకత్ గూడెం నుండి కృష్ణానగర్ వెళ్లే దారిలో  ఆర్ 9 లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు ప్రాథమిక సర్వే జరుపుతున్న ఏరియాను ఆర్డీవో  పరిశీలించినారు . ఈ కార్యక్రమంలో  తహసిల్దార్ వి. ఆంజనేయులు, ఆర్ ఐ.  రామారావు,  మండల సర్వేయర్ కే.  సరిత, ఖాజా, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.