calender_icon.png 10 January, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిగ్ ‘సి’లో వినూత్న ఆఫర్లు

12-12-2024 12:00:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 11: దేశలో నంబర్‌వన్ మొబైల్ రిటైల్ సంస్థ బిగ్ ‘సి’ 22వ వార్షికోత్సవం సందర్భంగా వినూ త్న ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్ల వివరాలను బిగ్ ‘సి’ వ్యవస్థాపకుడు, సీఎండీ బా లు చౌదరి వెల్లడిస్తూ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5,999 విలువగల స్మార్ట్ వాచ్ లేదా రూ.1,799 విలువగల ఇయర్ బడ్స్ ను కేవలం రూ.22కే అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతేకాకుండా 10 శాతం వరకూ తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నామన్నారు. మొబైల్ కొనుగోళ్లకు జీరో డౌన్‌పేమెంట్, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తున్నామని బాలుచౌదరి వివరించా రు. అలాగే ప్రతీ మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని ఇస్తామన్నారు. 

ఇతర ఆఫర్లు...

  1. వివో, ఒప్పో, మి, రియల్‌మి, ఒన్‌ప్లస్‌పై 10 శాతం, సామ్‌సంగ్ మొబై ల్స్‌పై రూ.20,000 వరకూ తక్షణ క్యాష్‌బ్యాక్
  2. ఐఫోన్ కొనుగోలుపై రూ.7,000 వరకూ తక్షణ డిస్కౌంట్
  3. బ్రాండెడ్ యాక్సెసరీస్‌పై 51 శాతం వరకూ డిస్కౌంట్
  4. ఏటీఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఎయిర్ ఇండీషనర్ కొనుగోలు చేసే సదుపాయం.