calender_icon.png 22 April, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజెనియం స్కూల్ ప్రారంభం

14-04-2025 12:00:00 AM

కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 13(విజయ క్రాంతి):కుత్బుల్లాపూర్ నియో జకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్ లోని సాయి బా లాజీ కాలనీలో నూతనంగా ఏర్పా టు చేసిన ఇంజెనియం స్కూల్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ప్రారం భించారు.ఈ సందర్భంగా క్రిష్ణ మా ట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు ఉప్పరి బాల కృష్ణ, నాయకులు కుంట్ల నందు, అశోక్, శ్రీశైలం యాదవ్, నిర్వాహకులు సు రేందర్ రావు పాల్గొన్నారు.