22-04-2025 12:26:34 AM
నిర్మల్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఉపా ధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన నిర్మల్ జిల్లా సోను మండల కేంద్రం చెందిన ఏ గంగాధర్ పాకిస్తాన్ యువకుడి చేతిలో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత ఏ ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పరామర్శించారు, సోను గ్రామానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మురళీధర్ రెడ్డి కృష్ణ ప్రసాద్ రెడ్డి వినోద్ బండి లింగన్న తదితరులు ఉన్నారు.