న్యూఢిల్లీ, జనవరి 24: 76వ గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో భారత్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ప్రబోవోకు విదేశాంగ శాఖ అధికారులు, విదేశాంగ శాఖ సహా యమంత్రి పబిత్ర ఘన స్వాగతం పలికారు.