calender_icon.png 12 March, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పరిశీలన

11-03-2025 10:40:55 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ఇందిరమ్మ ఇంటి నమునా నాణ్యతను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కొప్పుల జైపాల్ రెడ్డి పరిశీలించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించి, నాణ్యతను పాటించాలని జైపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, మండల ఉపాధ్యక్షులు సామేలు, గ్రామశాఖ అధ్యక్షులు ఈదారావు, నాయకులు సైదిరెడ్డి, పాషా, కిరణ్ పాల్గొన్నారు.