ఫ్లైట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య
రాజేంద్రనగర్: ఇండిగో విమానం(Indigo flight)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెతెంది. ఎంతో వెంటనే విషయాన్ని గమనించిన పైలెట్ ఏటీసీకి సమాచారం అందించాడు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ఇవ్వడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency landing) చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కేవలం వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో విమానంలో ఉన్న మొత్తం 144 మంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. క్షేమంగా ల్యాండింగ్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.