నవంబర్ 19న ప్రయోగానికి ముహూర్తం ఖరారు
న్యూఢిల్లీ, నవంబర్ 17: ఎలన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ద్వారా ప్రయో గించనున్న ఫాల్కన్-9 రాకెట్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన కమ్యూనికేషన్ ఉపగ్ర హాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైం ది. 2024 నవంబర్ 19న ఈ ప్ర యోగానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
4,700 కిలోల జీశాట్- ఎన్2 ఉపగ్రహం భారత దేశంలోని మారుమూల ప్రాంతాలు, భారత ప్రాంతంలోని విమానాలలో ఇంట ర్నెట్ సేవలను అందించనుంది. వా స్తవానికి ఈ ప్రయోగాన్ని ఇస్రోనే చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం ఇస్రో లాంచ్ వెహికిల్ మార్క్-3 కెపా సి టీ 4వేల కిలోలు మాత్రమే ఉండ ట ం..
జీశాట్-ఎన్2 బరువు 4,700 కిలోలు ఉన్నందున స్పేస్ ఎక్స్ ప్ర యోగ వాహనాన్ని ఉపయో గించా ల్సిన అనివార్య పరిస్థితి ఏర్ప డింది. ఇది స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో నుంచి ప్రయో గించనున్న మొదటి వాణి జ్య ఒప్పందం కావడం విశేషం.
అసలేంటీ జీశాట్
జీశాట్-ఎన్2 అనేది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌కి చెందిన కా- బ్యాండ్ హై-తూపుట్ కమ్యూ నికే షన్ శాటిలైట్. ఇది డిపార్ట్ మెంట్ ఆప్ స్పేస్, ఇస్రో వాణిజ్య విభాగం కింద ఉంది. ఈ ఉపగ్ర హం బహు ళ స్పాట్ బీమ్‌లను కలిగి ఉండి మా రు మూల గ్రామాల్లోని వినియోగ దారులకు కూడా నాణ్యమైన డాటా ను అందించ నుంది. ఈ ప్రయోగం విజయవతం అయితే కా-బ్యాండ్ ద్వారా సెకనుకు 48 జీబీపీఎస్ డా టను అదిస్తుందని సమాచారం. అ లాగే విమానంలో 3వేల మీటర్ల ఎ త్తులో వైఫై సేవలను అందిచవచ్చు.