calender_icon.png 8 January, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీవ్ స్మిత్ ఔట్.. బుమ్రాకి మూడో వికెట్

07-12-2024 10:56:12 AM

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైట్ వేదికగా జరుగుతున్న పింక్-బాల్ టెస్ట్‌లో రెండో రోజు భారత్ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ఆసీస్ కు బుమ్రా షాకిచ్చాడు. మరో కీలక వికెట్ ను పడగొట్టాడు. స్టీవ్ స్మిత్(2)ను బుమ్రా ఔట్ చేశాడు. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి స్మిత్ పెవిలియన్ చేరాడు. ఆసీస్ 49 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో  ట్రావిన్ హెడ్(20), మార్నస్ లబుషేన్(50) నిలకడగా ఆడుతున్నారు. 114 బంతులు ఆడిన మార్నస్ లబుషేన్ ఆరు ఫోర్స్ కొట్టి తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.