calender_icon.png 1 October, 2024 | 7:13 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భారత్ అగ్రస్థానం

01-10-2024 04:21:41 PM

కాన్పూర్: బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచుల టెస్టు సిరీసులో 2.0తో క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 233, రెండో ఇన్నింగ్స్ 146. భారత్ తొలి ఇన్నింగ్స్ 285/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 98/3. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25లో భారత్ అగ్రస్థానం మరింత బలోపేతం చేసింది.

74.21 విజయశాతంతో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ లో భారత్ మరో 8 టెస్టులు ఆడాల్సింది. 8 టెస్టుల్లో కనీసం 3 గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకున్న భారత్ ఈనెలలో న్యూజిలాండ్ తో 3 టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఈనెల 16న ఆరంభం కానుంది. కివీస్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరనున్న భారత్