calender_icon.png 12 March, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ పాంచ్ పటాకా

05-12-2024 12:00:00 AM

మస్కట్: పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 5 తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున అర్జీత్ సింగ్ (ఆట 4, 18, 47,54వ నిమిషాల్లో) చేయగా.. దిల్రాజ్ (19వ ని.లో) గోల్స్‌తో మెరిశారు. పాక్‌కు సుఫ్యాన్ ఖాన్ (ఆట 30, 39వ ని.లో) గోల్స్ అందించాడు. భారత్‌కు వరుసగా హ్యాట్రిక్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా ఇది ఐదోది కావడం విశేషం. జపాన్ 2 మలేషియాను ఓడించి మూడో స్థానం దక్కించుకుంది.