మస్కట్: పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్‌ను అందుకునేందుకు భారత్ అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం మలేషియాతో జరిగిన సెమీస్‌లో భారత్ 3 విజయం సాధించింది. భారత్ తరఫున దిల్రాజ్ సింగ్ (ఆట 10వ నిమిషం), రోహిత్ (45వ ని.లో), నంద్ తివారీ (52వ ని.లో) గోల్స్ అందించగా.. అజిముద్దీన్ (57వ ని.లో) మలేషియాకు ఏకైక గోల్ అందించాడు.
నేడు జరగనున్న ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. అంతకముందు జరిగిన తొలి సెమీస్‌లో పాకిస్థాన్ 4 జపాన్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ హ్యాట్రిక్ జూనియర్ ఆసియా హాకీ టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది.