calender_icon.png 16 January, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో భారత్

16-01-2025 02:02:08 AM

ఖోఖో ప్రపంచకప్

న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ఖోఖో ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 100-16తో ఇరాన్‌ను చిత్తు గా ఓడించింది. మ్యాచ్‌ను దూకుడు గా ప్రారంభించిన భారత అమ్మాయిలు కేవలం 33 సెకన్లలోనే ఇరాన్ తొలి బ్యాచ్‌ను ఎలిమినేట్ చేయడం విశేషం. వాజిర్ నిర్మలా, కెప్టెన్ ప్రియాంక, నస్రీన్, నిర్మలా విజయం లో కీలకపాత్ర పోషించారు. పురుషుల విభాగంలో నేపాల్, బ్రెజిల్‌ను చిత్తు చేసిన భారత్ టాప్‌లో కొనసాగుతోంది.