calender_icon.png 18 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షూటింగ్ స్కిట్ మిక్స్‌డ్‌లో భారత్ కు చేజారిన కాంస్య పతకం

05-08-2024 08:33:47 PM

పారిస్ : ఛటౌరోక్స్‌లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ స్కీట్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో భారత్ కు త్రుటిలో  పతకం చేజారింది. సోమవారం జరిగిన షూటింగ్ స్కీట్ మిక్స్ డ్ కాంస్య పోరులో మహేశ్వరి చౌహాన్-అనంత్ జీత్ సింగ్ జోడి పరాజయం చెందారు. చైనాకి చెందిన లీ జియాన్ లిన్-జియాంగ్ యితింగ్ జోడీ చేతిలో 43-44 పాయింట్ల తేడాతో మహేశ్వరి చౌహాన్-అనంత్ జీత్ కాంస్య పతకాన్ని కోల్పోయారు. అటు భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ కాంస్య పతకం సాధించడంలో విఫలమయ్యారు.