calender_icon.png 18 November, 2024 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే గ్రూప్‌లో భారత్, పాక్

14-11-2024 01:17:30 AM

కొలంబో: మలేషియా వేదికగా జరగనున్న మహిళల అండర్ 19 ఆసియాకప్‌లో (తొలి ఎడిషన్) దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నట్లు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అన్ని మ్యాచ్‌లు కౌలాలంపూర్‌లోనే జరగనున్నాయి.

డిసెంబర్ 15న ఈ టోర్నీ ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య మలేషియా శ్రీలంకతో తలపడనుంది. అదే రోజు భారత్ x పాకిస్తాన్ పోరు కూడా జరగనుంది. రెండు గ్రూపుల్లోని టాప్ జట్లు సూపర్ సూపర్ 4లోని టాప్‌h జట్లు ఫైనల్‌కు వెళ్లనున్నాయి