calender_icon.png 7 April, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి యువతిపై అసభ్యకర ప్రవర్తన

07-04-2025 02:12:28 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): హైదరాబాద్ ఎం.ఎం.టి.స్ ఘటన మరువక ముందే మేడ్చల్ రైల్వేస్టేషన్(Medchal Railway Station)లో (19)సంవత్సరాల యవతిపై గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా  పాల్పడడంతో యువతి ఆ వ్యక్తులను బండ రాయి తో కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.