calender_icon.png 12 October, 2024 | 3:22 AM

నారాయణ ఆసుపత్రి ప్రారంభం

10-10-2024 12:14:41 AM

మంచిర్యాల, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని గౌతమీ నగర్‌లో సొంత భవనంలోకి మార్చిన నారాయణ ఆసుపత్రిని డాక్టర్లు కోటేశ్వర్‌రావు, విశ్వేశ్వర్‌రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ..  కార్పొరే ట్ స్థాయిలో మంచిర్యాలలో ఆధునిక టెక్నాలజీతో ఆసుపత్రిని ప్రారంభమవడం శుభప రిణామమన్నారు.

డాక్టర్ కళావతి మాట్లాడుతూ.. సాధారణ ప్రజలకు తక్కువ ధరలో వైద్యం అందరికి అందించాలనేదే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మల్లేష్, సుఖబోగి వెంకటేశ్వర్లు, మూర్తి, సల్మాన్‌రాజ్, రాంబాబు, కుమార్, నూతన రవి, రాజ్ కిరణ్, అగుమంచి రాణి, స్వరూపారాణి, శరత్ బాబు, మెడికల్ అసిస్టెంట్లు తొగరి సుధాకర్, మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల కాసర్ల యోహన్ పాల్గొన్నారు.