ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28(విజయక్రాంతి): రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ నర్సింహరావు అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ జయంతిని పురస్క రించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన ని వాళులర్పించారు. పీవీ తన సరళీకృత ఆర్థిక విధానాలతో ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేశారాన్నరు. నివాళి అర్పించిన వా రిలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరు ణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.