15-04-2025 12:00:00 AM
మలక్‌పేట, ఏప్రిల్ 14: విశ్వరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134 వ జయంతి ఉత్సవాలు ఘనంగా ఎం.జీ.బీ.ఎస్ బస్టాండ్ లో హమాలీల సంఘం అధ్యక్షుడు కారింగల మారుతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్య అ తిథిగా టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ సి.ఐ న రేష్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, సుజాత, సంతోష్, హమాలీలు, లాజిస్టిక్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.