calender_icon.png 15 January, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణిత సామర్థ్యాన్ని పెంచుకోవాలి

11-12-2024 06:51:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి తరగతి గదిలో గణిత సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించుకోవచ్చని ఇందుకు అనేక గణిత సూత్రాలను నేర్చుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి పద్మ అన్నారు. పట్టణంలోని మందులాపూర్ ఉన్నత పాఠశాలలో దీక్ష జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి గణిత పోటీలను నిర్వహించి విజేత అయిన విద్యార్థులకు పత్రాలను అందించారు, వారికి ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, శ్రీదేవి, గంగాధర్, రవికాంత్ నగదు భూములను ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.