calender_icon.png 16 January, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

16-01-2025 12:30:47 AM

రాజాపూర్, జనవరి 15: మకర సంక్రాం తి 2025 సందర్భంగా గోనయో అనే స్వచ్ఛంద సంస్థ  రాజపూర్ మండల్ అన్ని గ్రామాలలో బుధవారం నిర్వహించిన ము త్యాల ముగ్గుల అందరిని ఆకట్టుకున్నాయి. మండల స్థాయి పోటీలో దాదాపు 70 పైగా మంది పాల్గొన్నారు.

అందులో 5 మంది విజేతలుగా గెలుపొందిన వారిలో రాజపూర్ మండలానికి చెందిన సురేఖ రెడ్డి, బైండ్ల లక్ష్మీదేవి, పల్లె  రామ నర్సమ్మ, బోధజాణం పేట సావిత్రి,దొండ్లపల్లి గ్రామానికి చెందిన వడ్ల మమత, ముదిరెడ్డి పల్లి గ్రామానికి కి చెందిన పాలమాకుల శివాని నిలిచారు. అం దులో భాగంగా ఒకటి రెండు, ఐదవ బహు మతిని గోనయో ఫౌండేషన్ తరపున ఇవ్వ డం జరిగింది.

మిగతా మూడు, నాలుగు బ హుమతుల దాత మండల్ బిజెపి వైస్ ప్రెసి డెంట్ గంగాధర్ గౌడ్. ఇం దులో భాగంగా గోనయో ఫౌండర్ ప్రశాంత్, పాలమూరు జిల్లా హిందు వాహిని ప్రచారక్ సూరిబాబు గౌడ్, ఏబీవీపీ నాయకులు, హన్మగాళ్ల బాల్ రాజ్, బజరంగ్‌దళ్ రాజపూర్ మండల్ గో సం రక్షక్ రవీందర్, సాంబశివరావు బిజెపి కిసాన్ మోర్చా రాజపూర్ మండల్ నరసిం హులు, సతీష్, శివకుమార్, వడ్ల శేఖర్, పం డ్ల రామయ్య, గణేష్, రాజు  పాల్గొన్నారు.