01-03-2025 05:33:50 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని భాష్యం హైస్కూల్లో శనివారం విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు నిర్వహించారు. సమాజంలో సైన్స్ యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ పలు విద్యార్థులు పురాతన ఆధునిక వస్తువులు సైన్స్ రాకెట్ మంత్ర తంత్రాలు పెద్దల ప్రదర్శనలు ఏర్పాటు చేయగా వాటిని తల్లిదండ్రులు పిల్లలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఇరువకులు కపిల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.