calender_icon.png 17 October, 2024 | 2:24 AM

పార్టీలకు అతీతంగా పథకాల అమలు

17-10-2024 12:14:06 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పథకాల అమలులో  ఘణపురం మండలం షాపూర్ గ్రామం అందరికీ ఆదర్శంగా ఉండేలా చేస్తామన్నారు. బుధవారం షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. షాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.