calender_icon.png 26 December, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పును అమలు చేయండి

12-09-2024 12:27:35 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపు ఎమ్మె ల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హై కోర్టు వెలువరించిన తీర్పు అమలు కోసం చర్యలు ప్రారంభించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను కోరారు. బుధవారం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందించారు.