calender_icon.png 9 January, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం

04-12-2024 02:10:47 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి):  తమ ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకే వచ్చి సమస్యలు పరిష్కిరిస్తున్నది మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం మహాత్మాజ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వ హించిన ప్రజావాణి కార్యమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. ప్రజావాణి లో వచ్చే వినతులకు వెంటనే పరిష్క రించాలని అధికారులను ఆదేశించా రు.

సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి  తనపై అక్రమంగా నమోదైన కేసులపై మంత్రి దృష్టికి తీసుకరాగా వెంటనే ఎస్పీతో మాట్లాడి సమస్య లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య, అ కారులు పాల్గొన్నారు. కాగా ప్రజావాణిలో 430 దరఖాస్తులు వచ్చాయి.