calender_icon.png 28 April, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

28-04-2025 01:10:41 AM

ఇచ్చోడ, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి) :  మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం తీసుకు వస్తున్న బజహారత్నూర్ మండలానికి చెంది న తోట త్రిశూల్‌ను పోలీసులు అరె స్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకువస్తుం డగా సోనాల మండలం ఘన్‌పూర్ చెక్ పోస్ట్ వద్ద 16 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని,

తోట త్రిశూల్ పై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జూల్ఫీకర్ హైమద్ తెలిపారు. ఎవరైనా కానీ మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం తీసుకోచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.