calender_icon.png 10 January, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలను తొలగించాలి

09-01-2025 06:11:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశిధర్ ఆధ్వర్యంలో గురువారం ఏవోకు వినతిపత్రం అందజేశారు. కోట్లాది రూపాయల విలువచేసే స్థలాలను ఆక్రమించుకొని కొందరు షెడ్లు ఇండ్లు నిర్మాణం చేపడుతున్నారని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దినేష్ మున్నా జస్వంత్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.