27-03-2025 01:30:23 AM
హుజూర్‌నగర్, మార్చి 26: అక్రమంగా ఆంధ్ర నుండి ఇసుక రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్ పై కేసు నమోదు. ఈ రోజు ఉదయం 6.30 గంటల సమయంలో సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించుకుంటూ వేపలసింగారం గ్రామ శివారులో ఎదురుగా TS 04UR 0999 నెంబర్ గల టిప్పర్ డ్రైవర్ గుజ్జు మోహన్ రావు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా జగ్గయ్యపేట నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుబడి చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .