27-03-2025 01:46:03 AM
తుంగతుర్తి, మార్చి 26 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు.. ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని మజీద్ ఏ నూర్ లో ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరై మాట్లాడారు ముస్లింలు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్రతో ప్రార్థనలు చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానందం. డిప్యూటీ తాసిల్దార్ కండ్లమయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న. మండల పార్టీ అధ్యక్షుడు దొంగారి గోవర్ధన్ కాంగ్రెస్ నాయకులు పెదపోయిన అజయ్ కుమార్. గంగరాజు. రాంబాబు. కొండరాజు. ప్రవీణ్ రెడ్డి.
అశోక్ నాగరాజు సిపిఎం మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్. ఉప్పుల శ్రీను. టైగర్ వెంకన్న. నరేష్. మజీద్ ఏ నూర్ అధ్యక్షులు ఉస్మాన్ మత గురువు మూలాల అబ్దుల్ ఆహాద్ మైనారిటీ నాయకులు అన్వర్ . అమీర్. మీరా సాబ్. భాష. అల్లి సాబ్. ఎండి జాన్. ఎస్కే లాలు. మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.