calender_icon.png 30 March, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛావునీలో ఘనంగా ఇఫ్తార్

26-03-2025 12:15:10 AM

మలక్పేట, మార్చి 25(విజయక్రాంతి): చావుని డివిజన్ కార్పోరేటర్ ఎం.ఏ. సలాం షాహిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే అహ్మద్ బలాల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.