calender_icon.png 4 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతికలు

25-03-2025 12:20:57 AM

కోదాడ, మార్చి 24: ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతి కలని   వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ షేక్ బషీర్ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకట రత్నం బాబు అన్నారు. సోమవారం  మున్సి పాలిటీ పరిధిలోని లక్ష్మీ పురం కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం  అభినందనీయం అన్నారు. హిందూ ముస్లింలు ఐకమత్యతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో   కాజా, షేక్ మౌలాలి, గౌని శ్రీనివాస్ గౌడ్, ఒంటి పులి శ్రీను, అలవాల వెంకట్, కృష్ణయ్య, రాజన్న, లిక్కీ మోహన్ రావు, సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు