calender_icon.png 1 April, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకుషాపూర్ లో ఇఫ్తార్ విందు

30-03-2025 10:31:55 PM

కాటారం (విజయక్రాంతి): ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ సందర్భంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్ లో యువజన కాంగ్రెస్ నాయకుడు కర్క ఉమా శంకర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమా శంకర్ మాట్లాడుతూ... ముస్లింలు, హిందువులు ఐక్యతతో కలిసిమెలిసి ఉండడం ప్రత్యేకత అని అన్నారు. ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.