calender_icon.png 25 March, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

23-03-2025 08:41:29 PM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్..

సంగారెడ్డి (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఆదివారం దుబాయ్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు విందు సోదర భావంకు, ఆత్మీయతకు ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.