ప్రతిరోజు కనీసం అరగంట సేపు మెడిటేషన్ చేయడం వల్ల మాన సిక, శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్తుంటారు నిపుణులు.
* ప్రతిరోజు డీప్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఐదు నిమిషాలు చేసినా మంచి ఫలితం దక్కుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
* అయితే తక్కువ సమయంలో కొత్త అంశాలను గ్రహించడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఇది సహాయపడుతుందని స్పష్టం చేసింది.
* మైండ్ ఫుల్‌నెస్ మెడిటేషన్ భావోద్వేగాలు, ఒత్తిడి నియంత్రణ వంటివి మేనేజ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.