calender_icon.png 12 February, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలపాలి

12-02-2025 12:35:32 AM

ఎంపీడీవో జమలారెడ్డి

బూర్గంపాడు, ఫిబ్రవరి 11 : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రూపొం దించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల లిస్ట్‌పై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. మంగళ వారం మండల పరిషత్ కార్యాలయంలో సారపాక రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సారపాకలోని మొత్తం 19045 ఓటర్లు ఉన్నారని మొత్తం 18వార్డులకు గాను మూడు పోలింగ్ సెం టర్లు ఏర్పాటుకు ముసాయిదా రూపొం దించామన్నారు.

లిస్ట్ పరిశీలించి అభ్యంత రాలుంటే తెలపాలన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడుతూ గాంధీనగర్‌లో కూడా ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. సందర్భంగా ఎంపీడీ వో గాంధీనగర్‌లో ఒక కేంద్రాన్ని పరిశీ లించి చెబుతామని తెలిపారు.