calender_icon.png 27 December, 2024 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నిస్తే కేసులా?

27-12-2024 02:23:40 AM

ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్ గురు వారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే నిర్బంధ పాలన అని మరోసారి రుజవైందన్నారు. బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులకు కేసులు కొత్తేంకాదని ఆయన పేర్కొన్నారు.