calender_icon.png 11 January, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పు నిరూపిస్తే తప్పకుంటా..

11-01-2025 01:00:28 AM

ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనవరి 10 (విజయక్రాంతి):  ఆలేరు మండలం కొలనుపాక భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తనకెలాంటి సం  లేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం యన మీడియాతో మా  అనధికార ప్లాట్ల రిజర్వేషన్ల వ్యవహారాన్ని బీఆర్‌ఎస్ రాజకీయానికి వాడుకొం  ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే పదిరోజుల్లో పదవికి రాజీ చ్‌మూమా చేస్తానన్నారు.