calender_icon.png 20 January, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పుడే రిటైరవ్వను

05-08-2024 12:05:00 AM

పారిస్: ఒలింపిక్‌లో పతకం సాధించే వరకు రిటైర్మెంట్ ఇవ్వనని భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి స్పష్టం చేసింది. మాజీ నంబర్‌వన్ అయిన దీపిక ఒలింపిక్ పత కం కోసం ఎంతో శ్రమించింది. ఆర్చ రీ టీమ్ విభాగంలో విఫలమైనప్పటికీ  వ్యక్తిగత పోటీల్లో క్వార్టర్ ఫైనల్ చేరి పతకంపై ఆశలు రేపింది. అయి తే క్వార్టర్స్‌లో దీపిక కొరియా ఆర్చర్ చేతిలో ఓటమి చవిచూసింది. నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటి కీ దీపిక పతకం సాధించడంలో మాత్రం విఫలమైంది.