calender_icon.png 5 December, 2024 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకరిస్తే ఎవరెస్ట్‌ను అధిరోహిస్తా

05-12-2024 01:14:30 AM

పర్వతారోహకుడు మోతీకుమార్ 

ఖమ్మం, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆర్థికంగా సహకరి స్తే నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానని పెనబల్లి మండలానికి చెందిన పర్వతారోహకుడు బర్మావత్ మోతీకుమా ర్ కోరుతున్నాడు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అతడు వి లేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు తాను కిలిమంజారో, ఎల్ బ్రూ జ్ పర్వతాలను అధిరోహించినట్టు గుర్తు చేశాడు. మూడో ప్రయత్నంగా నేపాల్‌లోని ఎవరెస్ట్‌ను అధిరోహించేం దుకు ప్రయత్నిస్తున్నానని.. ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరాడు. 

సతీవియోగం పొందిన మాజీ ఎంపీ గొట్టె భూపతి, ఆయన కుమారుడు రాచకొండ పోలిస్ కమిషనర్ గొట్టె సుధీర్‌బాబును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి  బుధవారం రాత్రి కరీంనగర్‌లో భూపతి నివాసంలో పరామర్శించారు. కరీంనగర్, విజయాక్రాంతి