calender_icon.png 26 February, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాక్షి మాటలు అంగీకరించను

23-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: భారత మాజీ రెజ్లర్ సాక్షి మా లిక్ ‘విట్‌నెస్’ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో తమ నిరసన బలహీన పడిందని పే ర్కొంది. సాక్షి వ్యాఖ్యలను విభేదిస్తూ.. ‘అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం. సాక్షి మాటలను అంగీకరించను. సాక్షి, వినేశ్, బజరంగ్ బతికున్నంతకాలం పోరాటం బలహీనపడదు’ అని వినేశ్ తెలిపింది.