calender_icon.png 23 December, 2024 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను ఒక సీరియల్ డేటర్: రెజీనా

13-09-2024 12:20:24 PM

హైదరాబాద్: టాలీవుడ్ అందాల నటి రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని తెలిపింది. సీరియల్ డేటింగ్ రిలేషన్ షిప్ చేయడంలో నిష్ణాతురాలైన నేను ఒక సీరియల్ డేటర్ ను అని రెజీనా తనని తాను అభివర్ణించుకున్నారు. ప్రస్తుతం మాత్రం కాస్త ఆటవిడుపు తీసుకున్నానని తెలిపింది. తన తాజా చిత్రం ఉత్సవం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియాతో తన అంతరంగాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సహజీవనం, హీరోలతో ప్రేమాయణంలో ఉండటం తదితర పలు రకాల  రిలేషన్స్ షిప్స్,గురించిన ప్రశ్నలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్ లో ఉండటం విశేషం పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలతో రెజీనా డేటింగ్ చేసినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి.