05-03-2025 01:28:04 AM
ఇందిరమ్మ ఫేజ్--2 లో రోడ్డుపై వెలసిన ఇళ్ల కూల్చివేత
కుత్బుల్లాపూర్, మార్చి 4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీలో వెలిసిన అక్రమ షెడ్స్, నిర్మాణాలను మంగళవారం హైడ్రా కూల్చివేసింది. నిజాంపేట్ కార్పొరేషన్‌లోని ఇందిరమ్మ కాలనీ ఫే లో బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎక్సటెన్షన్ చేస్తూ రోడ్లపై అక్రమంగా దుకాణాలు, ఇళ్లు నిర్మించారు.
వీటి కారణంగా తమ కాలనీకీ వెళ్లేందుకు రో సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని ఇందిరమ్మ కాలనీ పక్కనే ఉన్న బాలాజీహిల్స్ కాలనీవాసులు హై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు మం హైడ్రా పోలీస్ బందోబస్త్ మధ్య అక్రమ నిర్మాణాలు తొలగించారు. నిర్మాణాలు తొలగిస్తున్న సమ స్థా హైడ్రా అధికారులు, పోలీస్‌లతో వా దిగారు.
ఎలాంటి నోటీసులు ఇ పేదల ఇళ్లను ఎలా కూల్చుతున్నార నిలదీశారు. బాలాజీహిల్స్‌లోని వారి కో తమ ఇళ్లను కూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాలనీకి తమ ఇళ్ల నుంచి దారి ఇవ్వబోమం రోడ్డుపై బైఠాయించారు. బాచుపల్లి ఎస్‌హెచ్‌వో ఉపేం ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు.