calender_icon.png 21 March, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ 2౦ ఎండ్లు వెనక్కి

20-03-2025 12:21:53 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉన్నది. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. మెట్రో రైలు ప్రస్తావన లేదు. గొప్పగా ఉండడానికి అంకెలను భారీగా చూపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో హైదరాబాద్ అభివృద్ధి మరో 20 ఏండ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉన్నది. రాజధానిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేకపోవడంతోనే హైదరాబాద్కు నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసపుచ్చే విధంగా అంకెల గారడీ చేశారు.

  దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే