calender_icon.png 21 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఐఎం నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలి

16-02-2025 12:26:03 AM

* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి 

ముషీరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఎంఐఎం అడ్డుపడుతోందని, హై  ఎంఐఎం నుంచి రక్షించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేం  జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అన్ని స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎం.. తెలంగాణలో మాత్రం కేవలం 7 సీట్లలో మాత్ర  పోటీ చేయడం వెనుక కుట్ర ఉం దన్నారు.

బీజేపీ సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గుండగోని భరత్‌గౌడ్ ప్ర  కార్యక్ర మం శనివా  ముషీరాబాద్ ఖషీష్ ఫంక్ష న్ హాల్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేం  జీ కిషన్‌రెడ్డి, రాజ్య సభ సభ్యుడు డాక్టర్ కే ల  మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మె ల్సీ రామచందర్ రావు తదితరులు హజరయ్యారు.   

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి 14 నెలల పాలనలో చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు.  జిల్లా మాజీ అధ్య క్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, కార్పొరేటర్లు సుప్రియా నవీన్ గౌడ్, రవిచారి, పావని వినయ్ కుమార్, రచనశ్రీ,  బండారు విజయలక్ష్మీ పాల్గొన్నారు.